భద్రాచలం మండలం పరిధిలోని లంబాడి కాలనీలో ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు మండల విద్యాశాఖ అధికారి సందర్శించి వారి చేతులమీదుగా విద్యార్థులందరికీ నూతన యూనిఫామ్ ని పంపిణీ చేశారు.
అనంతరం ఎంతో ఆనందంగా విద్యార్థులందరూ యూనిఫామ్ ధరించి మండల విద్యాశాఖ అధికారి సమక్షంలో ఉపాధ్యాయులతో ఫోటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు KNVR జగన్ మోహన్ రావు ఉపాధ్యాయిని S. అరుణ తోపాటు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ టైలర్ దాసు తోపాటు తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment
Thanks for your visit and comment.