Thursday, October 22, 2026

ఏఎంసీకాలనీలో

 

భద్రాచలం ప్రఖండ బజరంగ్దళ్ సంయోజక్ మోరంపల్లి రాము ఆధ్వర్యంలో ఏఎంసీ కాలనీలో దుర్గమ్మ మండపం లో ఆయుధ పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ జిల్లా సహా సంయోజక్ శేషు కర్ణ, భద్రాచలం ప్రఖండ అధ్యక్షులు తాటిపాముల తిరుపతిరావు, ఉపాధ్యక్షులు మేకల సిద్ధార్థ, కార్యదర్శి కొమర్రాజు నాగేశ్వరరావు, అర్చక పురోహిత్ తులసీదాస్, నాగేంద్ర, మోహన్, అభిషేక్, గణేష్, కుమార్, భాష, పవన్, నవీన్, విజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

No comments:

Post a Comment

Thanks for your visit and comment.