Saturday, October 17, 2026

మండల పంచాయతీ కార్యాలయం లో వినతి పత్రం

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గ్రామల్లో స్థానిక సమస్యలు,ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం BRS పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు    భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్, ఇంచార్జ్ మానె రామకృష్ణ  ,చర్ల BRS పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కొ కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్  ఆదేశానుసారం ఈ రోజు చర్ల మండల గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ సమస్యలు  వీధి దీపాలు, విద్యుత్ లైటింగ్, పారిశుద్ధ్యం, మురుగు కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, తాగునీటి సరఫరా తదితర సమస్యలను గుర్తించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కనుకు భద్రం అలవాల కృష్ణ గార్లు  చర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రెటరీ రాంబాబు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది .

 ఆర్ కొత్తగూడెం పంచాయతీలో గొర్ల రాజబాబు మరియు యూత్ ఆధ్వర్యంలో కలివేరులో ప్రసాద్ మరియు యూత్ ఆధ్వర్యంలో గొమ్ము గూడెం సంతపూరి సతీష్ లింగాపురం తడికల బుల్లేబ్బాయి కిషోర్ గొంపల్లి రాట్నాల శ్రీరామ్మూర్తి గోవర్ధన్ మొగళ్ళపల్లి యడ్ల రామదాసు సుబ్బంపేట ఉబ్బాచంటి తిప్పాపురం కారం కన్నారావ్ తేగడ సత్యనారాయణ రాజు యూత్ చర్ల పంచాయతీలో పార్టీ సీనియర్ నాయకులు తోటపల్లి మాధవరావు పంజా రాజు కాకి అనిల్ గోరింట్ల వెంకటేశ్వరావు తడికల బుల్లెబ్బాయి పాసిగంటి సంతోష్ గాదం శెట్టి  కిషోర్ కుకడపు సాయి  వంకాయల వినోద్ తదితరులు పాల్గొన్నారు మండలంలో ఉన్న 26 పంచాయతీలో సమస్యలు పరిష్కరించాలని కోరారు

No comments:

Post a Comment

Thanks for your visit and comment.