Friday, September 4, 2026

వంట వార్పు మరియు మహిళా నిరసన కార్యక్రమం

 బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ ఆదేశానుసారం ఈ రోజు చర్ల BRS మండల కన్వీనర్ దొడ్డి తాతారావు గారి ఆధ్వర్యంలో చర్ల పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన వంట వార్పు మరియు మహిళా నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం నాయకుడు మానె రామకృష్ణ గార్లు. 

 ఈ కార్యక్రమంలో మాట్లాడుతు కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో 2 నుండి 8 వరకు జరుగుతాయి ఎన్నికల్లో 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో హమీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల అయ్యిన ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. అందుకే ఈరోజు మహిళలకు హమీలు అమలు చేయాలని కళ్యాణ్ లక్ష్మి షాదిముబారాక్ కెసిఆర్ కిట్టు విద్యార్థినులకు స్కూటీలు ప్రతీ ఇంటి మహిళకు 2500 ఈ హమీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్.

 ఈ కార్యక్రమంలో చర్ల బిఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పంజా రాజు కాకి అనిల్ కొంబత్తిన రాము గోరింట్ల వెంకటేశ్వరరావు అంబోజి సతీష్ తడికల బుల్లెబ్బాయి కుప్పాల నిరంజన్ కుప్పాల సౌజన్య పాసిగంటి సంతోష్ దుబ్బ సమ్మయ్య తడికల చంద్రశేఖర్ కట్టం కన్నారావు గాదం సెట్టి కిషోర్ కుక్క డప్పు సాయి పాసిగంటి సంధ్య మచ్చ రాణి మహిళా సర్పంచులు పెద్ద ముసిలేరు సర్పంచ్ బెండ బోయిన సుహాసిని ఉప్పరిగూడెం సర్పంచ్ సోయం నాగలక్ష్మి కుదునూరు సర్పంచ్ కుంజా కమల మరియు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Thanks for your visit and comment.